OTT: ఓటీటీలోకి ధనుష్ నయా మూవీ..! 13 d ago
8K News-23/05/2026 ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా మే 28 నుంచి నెటిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెటిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ధనుష్ సరసన హీరోయిన్‌గా మమిత బైజు నటించగా.. థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.